ఆరు గ్యారెంటీలు దగా..!

ఆరు గ్యారెంటీలు దగా..! – అబద్దాలతో మోసపూరిత పాలన – ఏడాది పాలనలో ఒరిగిందేమి లేదు – కాంగ్రెస్ విజయోత్సవాలపై మండిపడిన బీజేపీ – తాండూరులో బైకు ర్యాలీతో నిరసన తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతో అందరిని దగా చేస్తుందని బీజేపీ నేతలు అన్నారు. గురువారం తాండూరు పట్టణంలో బీజేపీ బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్‌ … Continue reading ఆరు గ్యారెంటీలు దగా..!