మొలక మెంతుల్లో ఆరోగ్య సిరులు..!

మొలక మెంతుల్లో ఆరోగ్య సిరులు..! – రోజూ గుప్పెడు తింటే రోగాలన్నీ పరార్‌ – కీళ్లు, కండరాలకు ఎంతో బలం దర్శిని డెస్క్ : మెంతులు వంటకాలకే కాదు.. ఆరోగ్యానికి బాగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణుల మాట. వీటిలోని ఔషధ గుణాలు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయని.. ఇందులోని ఫోలిక్ యాసిడ్, రాగి, పొటాషియం, ఐరన్, కాల్షియం, రైబోఫ్లావిన్, మాంగనీసుతోపాటు.. విటమిన్లు ఎ, బి6, సి, కె వంటి పోషకాలెన్నో మెండుగా ఉంటాయని చెబుతున్నారు. మామూలు మెంతులకన్నా.. … Continue reading మొలక మెంతుల్లో ఆరోగ్య సిరులు..!