ప్రతి గుండెను కాపాడాలి..!

ప్రతి గుండెను కాపాడాలి..! – రోగులకు మెరుగైన వైద్యం అందించాలి – వినాయక హస్పిటల్ను ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ – పాల్గొన్న చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – తాండూరులో అట్టహాసంగా వినాయక హాస్పిటల్ ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో మొట్ట మొదటి సారి అందుబాటులోకి తెచ్చిన గుండె వైద్య సేవలతో అందరిని కాపాడాలని తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. … Continue reading ప్రతి గుండెను కాపాడాలి..!