మా కౌన్సిలర్‌పై అబాండాలు వేయోద్దు…!

మా కౌన్సిలర్‌పై అబాండాలు వేయోద్దు…! – గాంధీనగర్ కౌన్సిలర్‌కు ప్రజల మద్దతు తాండూరు, దర్శిని ప్రతినిధి : మా కౌన్సిలర్‌పై లేనిపోని అబాండాలు వేయొద్దని తాండూరు మున్సిపల్ పరిధి 20వ వార్డు కౌన్సిలర్‌ సంగీత ఠాకూర్‌కు ఆ వార్డు ప్రజలు మద్దతు తెలిపారు. వార్డులో కౌన్సిలర్ ఎలాంటి పనులు చేయడం లేదని, అభివృద్ధిని పట్టించుకోవడం లేదని వార్డుకు చెందిన కొందరు విమర్శించాడాన్ని ఖండించారు. కావాలనే కౌన్సిలర్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. వార్డులో ఆమె ఎల్లప్పుడు అందుబాటులో ఉండి … Continue reading మా కౌన్సిలర్‌పై అబాండాలు వేయోద్దు…!