రేగు పళ్లు.. ఆరోగ్యానికి మేలు…!

రేగు పళ్లు.. ఆరోగ్యానికి మేలు…! – పుష్కలంగా ఐరెన్ కంటెంట్ – హిమోగ్లోబిన్‌ స్థాయిని పెంచే పోషకాలు – తింటే ఎముకల బలోపేతం దర్శిని డెస్క్‌ : రేగు పళ్లు.. అంటే అందరికి ఇష్టమే. శీతాకాలంలో ఈ పళ్లు విరివిగా లభిస్తాయి. ఎవరికైనా నోరూరించే ఈ పళ్లు, వాటి ఆకారం చూస్తే తినాలనిపించక మానదు. విటమిన్ ఎ, సి, మినరల్ న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉండే ఈ పళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. … Continue reading రేగు పళ్లు.. ఆరోగ్యానికి మేలు…!