హస్తంలో కలవరం..! – తాండూరులో అంతర్గత కలహాలు – చర్చనీయాంశంగా పట్టు రాజకీయాలు – రసవత్తరంగా మారుతున్న పరిణామాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఉత్సహాంగా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే వికారబాద్ జిల్లా తాండూరు ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో కలవరం కనిపిస్తోంది. పార్టీలో అంతర్గత కలహాలే ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. తాండూరులో … Continue reading హస్తంలో కలవరం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed