అంబులెన్స్‌ను ఎత్తుకెళ్లిన దొంగ..!
అంబులెన్స్‌ను ఎత్తుకెళ్లిన దొంగ..! – చేజ్ చేసి పట్టుకున్న పోలీసులు – హైదరాబాద్ హయాత్ నగర్‌లో ఘటన హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఆపదలో బాధితులను ఆసుపత్రికి తరలించే అంబులెన్స్‌ను ఓ దొంగ ఎత్తుకెళ్లాడు. అంబులెన్స్‌తో అతివేగంగా దూసుకెళ్లి భీభత్సం చేశారు. గమనించిన పోలీసులు వెంటనే సినిమా స్టైల్లో వెంబడించి దొంగను పట్టుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. హయత్‌నగర్ లో 108 వాహనాన్నిఓ దొంగ చోరీ చేసి పరారయ్యాడు. అంబులెన్స్ సైరన్ మోగిస్తూ అతివేగంతో … Continue reading అంబులెన్స్‌ను ఎత్తుకెళ్లిన దొంగ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed