ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్..!
ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్..! – కసరత్తు చేస్తున్న తెలంగాణ సర్కారు – గ్రామ పంచాయతీల్లో అమలుకు నిర్ణయం – తక్కువ ధరకే అందుబాటులోకి హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్త నిర్ణయాన్ని అమలు చేసేందుకు సిద్దమైంది. తక్కువ ధరకే ప్రతి ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు కసరత్తును చేపడుతోంది. టీ ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ కనెక్షన్ ద్వారా ప్రతి … Continue reading ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed