రాములోరి సేవతో కిషన్ రావు జన్మధన్యం

రాములోరి సేవతో కిషన్ రావు జన్మధన్యం – ఘనంగా జుంటుపల్లి రాముని పూజారికి పదవి విరమణ – సన్మానించిన అధికారులు, నేతలు యాలాల, దర్శిని ప్రతినిధి : యాలాల మండలం పరిధిలోని జుంటుపల్లి ఈ జుంటిగిరిపై వెలసిన శ్రీరాముని సేవతో ఆలయ అర్చకులు కిషన్‌ రావు జన్మ ధన్యమైందని పలువురు అధికారులు, నేతలు అన్నారు. ఆలయంలో అర్చకునిగా సేవలు చేస్తున్న పూజరి కిషన్ రావు పదవీ విరమణ సన్మాన మహోత్సవం శుక్రవారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా … Continue reading రాములోరి సేవతో కిషన్ రావు జన్మధన్యం