కన్న కొడుకుపై క్రూరత్వం..!

కన్న కొడుకుపై క్రూరత్వం..! – కత్తితో దాడి చేసి చంపేయత్నం – వదిలి వెళ్లిన భార్య తిరిగి వస్తుందని ఘాతుకం – అరుపులు విని కాపాడిన గ్రామస్తులు – కరణ్ కోట్ పోలీస్టేషన్లో కేసు నమోదు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : కంటికి రెప్పలా కాడాల్సిన తండ్రే కన్న కొడుకు పట్ల క్రూరత్వం ప్రదర్శించాడు. కొడుకును చంపితే తనను వదిలి వెళ్లిన భార్య తిరిగి వస్తుందని కత్తి(చాకు)తో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాండూరు మండలం … Continue reading కన్న కొడుకుపై క్రూరత్వం..!