కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా కచ్చి ఓవైస్

కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా కచ్చి ఓవైస్ – అభినందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ తాండూరు నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా కచ్చి ఓవైస్ నియామకం అయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన కచ్చి ఓవైస్ ను కోఆర్డినేటర్ గా నియమించినట్లు అందులో వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోషల్ మీడియా … Continue reading కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా కచ్చి ఓవైస్