వామ్మో..వసతి భోజనం..! – వికటించి ఆస్వస్థతకు గురైన విద్యార్థినిలు – 15 మంది అమ్మాయిలు ఆసుపత్రి పాలు – తాండూరు ట్రైబల్ గర్ల్స్ హాస్టల్లో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులోని వసతి గృహంలో భోజనం వికటించి విద్యార్థినిలు ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని సాయిపూర్‌లో ట్రైబల్ గర్ల్స్ హాస్టల్ (గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల) కొనసాగుతోంది. గత కొన్ని రొ జులుగా హాస్టల్లో భోజనంలో నాణ్యత … Continue reading వామ్మో..వసతి భోజనం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed