చట్టంతో మానవ హక్కుల సంరక్షణ

చట్టంతో మానవ హక్కుల సంరక్షణ – ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి – లీగల్ సర్వీస్ కమిటి ఆధ్వర్యంలో ఆవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : చట్టంతో అందరికి ఉన్న మానవ హక్కులను సంరక్షించుకోవచ్చని తాండూరు న్యాయస్థానం లీగల్ సర్వీస్ కమిటి ప్యానల్ న్యాయవాదులు అన్నారు. మంగళవారం తాండూరులోని తెలంగాణ సోషల్ వెల్పేర్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా లీగల్ సర్వీస్ కమిటి ప్యానెల్ న్యాయవాదులు మాట్లాడుతూ ప్రతి … Continue reading చట్టంతో మానవ హక్కుల సంరక్షణ