అస్వస్థతపై ఆరా తీసిన ఎమ్మెల్యే
అస్వస్థతపై ఆరా తీసిన ఎమ్మెల్యే – హెల్త్ క్యాంపు ఏర్పాటుకు మనోహర్ రెడ్డి ఆదేశం – విచారణ జరిపి చర్యలకు సిద్దం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్లోని గిరిజన వసతి గృహం విద్యార్థిని అస్వస్థత పై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆరా తీశారు. ఎంత మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారని, విద్యార్థినిల అస్వస్థతకు గల కారణాలను అధికారులు, నేతల ద్వారా తెలుసుకున్నారు. ఈ మేరకు విద్యార్థినిల ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ద తీసుకొ … Continue reading అస్వస్థతపై ఆరా తీసిన ఎమ్మెల్యే
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed