ఆరోగ్యాన్ని పెంచె నారింజ..!

ఆరోగ్యాన్ని పెంచె నారింజ..! – శీతాకాలంలో ఇమ్యూనిటీ బూస్టర్ – ప్రేగులను శుభ్రపరించే గుణాలు – మరిన్ని ప్రయోజనాలు తెలుసుకోవాల్సిందే దర్శిని డెస్క్ : ఏ సీజన్‌లో అయినా నారింజ పండు అందుబాటులో ఉంటుంది. నారింజ పండును అందరు తినడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఇందులో ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు ఉంటాయి కాబట్టి. అయితే చలికాలంలో పండును తినేందుకు అపోహలకు గురవుతుంటారు. జలుబు, ఫ్లూ వస్తాయని భయపడి నారింజలను తినడానికి వెనుకాడతారు. ఇందులో అనుమానాలు ఏమాత్రం పట్టుకోవద్దని, ఈ … Continue reading ఆరోగ్యాన్ని పెంచె నారింజ..!