జర్నలిస్టులపై దాడి అప్రజాస్వామికం

జర్నలిస్టులపై దాడి అప్రజాస్వామికం – మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలి – తాండూరులో జర్నలిస్టుల ఆందోళన – మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : జర్నలిస్టులపై దాడులు చేయడం అప్రజాస్వామికమని తాండూరు జర్నలిస్టులు మండిపడ్డారు. టీవీ9 జర్నలిస్టుపై సీనీ నటుడు మోహన్ బాబు దాడి చేసిన ఘటనను నిరసిస్తూ బుధవారం తాండూరులో ఆందోళన చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన ఆందోళనలో పలు జర్నలిస్టుల సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొని … Continue reading జర్నలిస్టులపై దాడి అప్రజాస్వామికం