గర్భవతికి నో ఎంట్రీ..!

గర్భవతికి నో ఎంట్రీ..! – బతిమాలిన అనుమతించని వైనం – నిమిషం లేటుతో పరీక్షకు దూరం తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రూపు-2 పరీక్షకు వచ్చిన గర్భవతికి నిర్వహకులు నో ఎంట్రీ చెప్పారు. పరీక్షకు అనుమతించాలని బతిమాలినా అంగీకరించలేదు. ఒక్క నిమిషం ఆలస్యమైందని నిండు గర్భిణీ పరీక్షు దూరం కావాల్సి వచ్చింది. ఈ సంఘటన ఆదివారం తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెద్దేముల్ మండలం ఇందూరుకు చెందిన వీణ నిండు గర్భిణీగా ఉంది. అయినా … Continue reading గర్భవతికి నో ఎంట్రీ..!