గ్రూపు-2 పరీక్ష రాసిన పోలీసులు..!

గ్రూపు-2 పరీక్ష రాసిన పోలీసులు..! – అభ్యర్థులతో కలిసి హాజరైన ఇద్దరు ఎస్ఐలు – తాండూరు పరీక్ష కేంద్రంలో గుర్తింపు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రూపు-2 పరీక్షను పోలీసులు రాశారు. ఓ వైపు పోలీసు ఉద్యోగం ఉన్నప్పటికి మరేదో సాధించాలని తాపత్రయంతో పరీక్షకు హాజరయ్యారు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం తాండూరులోని సింధూ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి ఎస్ఐ స్రవంతి పరీక్షా … Continue reading గ్రూపు-2 పరీక్ష రాసిన పోలీసులు..!