హాస్పిటల్‌ టు హోం.. వయా హాస్టల్..!

హాస్పిటల్‌ టు హోం.. వయా హాస్టల్..! – డిశ్చార్జ్‌ అయిన వసతి గృహం అమ్మాయిలు – వెంట తీసుకవెళ్లిన తల్లిదండ్రులు – ఆసుపత్రిలో మరో ఇద్దరికి చికిత్స తాండూరు, దర్శిని ప్రతినిధి : అనారోగ్యంతో అసుపత్రి పాలైన తాండూరు పట్టణం గిరిజన బాలికల వసతిగృహంకు చెందిన 9 మంది అమ్మాయిలు క్షేమంగా కోలుకున్నారు. అందరు ఆరోగ్యంగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. పట్టణంలోని సాయిపూర్ లో ఉన్న గిరిజన బాలికల వసతి గృహంలో ఆహారం సరిగ్గా లేక పోయినా … Continue reading హాస్పిటల్‌ టు హోం.. వయా హాస్టల్..!