మున్సిపల్‌ మురుగు ఇబ్బందులకు చెక్..!

మున్సిపల్‌ మురుగు ఇబ్బందులకు చెక్..! – తాండూరు పట్టణంలో అండర్ డ్రైనేజీ – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పెషల్ ఫోకస్ – రూ. 480 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రధాన నగరాలలో మాదిరిగా తాండూరు మున్సిపల్‌ పరిధిలో మురుగు సమస్యకు చెక్ పెట్టేందుకు కసరత్తు మొదలైంది. పట్టణంలో అండర్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్దమవుతున్నాయి. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. బస్తీబాటతో పాటు … Continue reading మున్సిపల్‌ మురుగు ఇబ్బందులకు చెక్..!