ఆరోగ్యాల అద్భుతం.. పుదీనా టీ..!

ఆరోగ్యాల అద్భుతం.. పుదీనా టీ..! – పొట్ట గుట్టను కరిగించే ఔషధాలు – వికారం, కడుపునొప్పి నుంచి ఉపశమనం దర్శిని డెస్క్ : ఉదయాన్నే నిద్ర లేవగానే అందరికి టీ తాగే అలవాటు ఉంటుంది. ఈ మద్య రకరకాల టీ లను తాగడం కొత్త సంప్రదాయంగా మారింది. అయితే ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుదీనా టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. నోటికి రుచిని అందించడతో పాటు శరీరానికి అవసరమయ్యే పోషకాలు, ఖనిజాలు … Continue reading ఆరోగ్యాల అద్భుతం.. పుదీనా టీ..!