పచ్చి ఉల్లిపాయలతో బొలెడు లాభాలు..!

పచ్చి ఉల్లిపాయలతో బొలెడు లాభాలు..! – ఇందులో ఐరన్‌ వల్ల ఇమ్యూనిటీ పెంపు – చలికాలం గుండె సమస్యలకు చెక్ దర్శిని డెస్క్ : ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదని నానుడి ఉంది. ఉల్లి వల్ల మనిషి ఆరోగ్యానికి బోలెడు లాభాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వంటింట్లో ఉండే పెద్ద ఉల్లి పాయ నుంచి చిన్న ఉల్లిపాయలు కూడా మేలు చేస్తాయి. పెద్ద ఉల్లిపాయ కంటే చిన్న ఉల్లిపాయలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అందుకే దీనిని … Continue reading పచ్చి ఉల్లిపాయలతో బొలెడు లాభాలు..!