మీ సేవ కనెక్ట్ యాప్..! – అరచేతిల్లోనే అన్ని సేవలు – 300లకు పైగా పౌరసేవలు – అందుబాటులోకి తెచ్చిన సర్కారు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ప్రజలకు సులువుగా సేవలను అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మీ సేవా కనెక్ట్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. పలు రకాల ధ్రువపత్రాల కోసం దళారుల ప్రమేయం లేకుండా 2011లో మీ-సేవ కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రెవెన్యూ, వ్యవసాయం, పోలీసు, విద్య, వైద్యం, విద్యుత్తు.. ఇలా వివిధ ప్రభుత్వ … Continue reading మీ సేవ కనెక్ట్ యాప్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed