శరణు.. శరణు.. శబరీ గీరీషా..!

శరణు.. శరణు.. శబరీ గీరీషా..! – అంగరంగ వైభవంగా అయ్యప్ప పడిపూజ – పైలెట్ నివాసంలో మార్మోగిన శరణు గోష – స్వామికి పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి – తరలివచ్చిన అయ్యప్ప స్వాములు, రాజకీయ నేతలు తాండూరు,దర్శిని ప్రతినిధి : శరణు.. శరణు.. శబరీ గిరీషా.. అంటూ అయ్యప్ప స్వామి భజన కీర్తనలతో తాండూరులోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసం అయ్యప్ప స్వామి నామస్మరణతో మార్మోగింది. బుధవారం ఆయన నివాసంలో … Continue reading శరణు.. శరణు.. శబరీ గీరీషా..!