వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు..!

వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు..! – టెక్నికల్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్ల భర్తికి ఆహ్వానం – దరఖాస్తు గడువు ఎప్పటి వరకు అంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖలో కొలువులను భర్తి చేసేందుకు ప్రభుత్వం నోటిపికేషన్ జారీ చేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలో కొనసాగుతున్న ల్యాబ్ సర్వీసెస్, డీఎస్ఆర్సీ సెంటర్లు, ఐసీటీసీ, పీపీటీసీటీ సెంటర్లలో కాంట్రాక్టు పద్దతిన పోస్టులను భర్తి చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. ఆయా సెంటర్లలో టెక్నికల్ … Continue reading వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు..!