లీలావతి డిశ్చార్జ్..!

లీలావతి డిశ్చార్జ్..! – నాలుగు రోజులు నిమ్స్ లో చికిత్స – ఖర్చలన్నీ భరించిన ఎస్టీ వెల్ఫేర్ శాఖ – వసతిగృహ ఘటనలో అందరు సురక్షితం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ లోని గిరిజన బాలికల వసతి గృహ ఫుడ్ పాయిజన్(ఆరోపణలు) ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన లీలావతి అనే బాలిక క్షేమంగా కోలుకుంది. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకుంది. ఈ నెల 10న వసతి … Continue reading లీలావతి డిశ్చార్జ్..!