మళ్లీ బహిరంగ వేలం..! – మాంసం వ్యర్థాల సేకరణకు దరఖాస్తుల ఆహ్వానం – తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో మాంసం వ్యర్థాల సేకరణ, రవాణా, నిర్వీర్యం చేసే ఏజెన్సీల నియామకం కోసం మళ్లీ బహిరంగ వేలం వేసేందుకు నిర్ణయించినట్లు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ యాక్టు-2019 సెక్షన్ 52 కింద 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను … Continue reading మళ్లీ బహిరంగ వేలం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed