టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల

టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల – జాబితాను ప్రకటించిన ఎస్సెస్సీ బోర్డు హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఎస్‌ఎస్‌సీ బోర్డు పరీక్షల నిర్వహణ జాబితాను ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే పదో తరగతి పరీక్షలు గతంలో మాదిరిగానే 80% మార్కులకు జరగనున్నాయి. మిగతా 20% మార్కులు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నుంచి కలపనున్నారు. అయితే … Continue reading టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల