పార్కు స్థలంలో ఇళ్లు కూల్చివేత
పార్కు స్థలంలో ఇళ్లు కూల్చివేత – దగ్గరుండి కూల్చివేయించిన అధికారులు – ఆదుకోవాలని కుటుంబీకుల మొర తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్కు స్థలంలో నిర్మించిన ఇంటిని తాండూరు మున్సిపల్ అధికారులు కూల్చివేయించారు. ఈ సంఘటన శుక్రవారం పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో జరిగింది. పట్టణంలోని వార్డు నెంబర్ 7లో మున్సిపల్కు పార్కు స్థలం ఉంది. గత కొన్నేళ్ల క్రితం హసీనా భేగం ఇక్కడ ఇళ్లు నిర్మించుకుని, భర్త, ఇద్దరు కూతుళ్లతో నివసిస్తుంది. అయితే వారు పార్కు స్థలంలో … Continue reading పార్కు స్థలంలో ఇళ్లు కూల్చివేత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed