సల్లంగా చూడు ఎల్లమ్మ తల్లీ..! – వైభోగంగా రేణుకా నాగ ఎల్లమ్మ జాతర – దర్శించుకున్న మున్సిపల్ చైర్ పర్సన్, మాజీ జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డి – బోనాలతో భక్తుల నవేద్యాల సమర్పణ తాండూరు, దర్శిని ప్రతినిధి : సల్లంగా చూడు ఎల్లమ్మ తల్లీ అంటూ భక్తులు తాండూరు పట్టణం నెహ్రు గంజ్ ఆవరణలో వెలసిన శ్రీ రేణుకా నాగ ఎల్లమ్మను వేడుకున్నారు. శుక్రవారం అమ్మవారి జాతర ఉత్సవాలు వైభవంగా జరిగాయి. జాతర ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారిని … Continue reading సల్లంగా చూడు ఎల్లమ్మ తల్లీ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed