23న రాజ్ కుమార్ బర్త్ డే..!

23న రాజ్ కుమార్ బర్త్ డే..! – అదే రోజు ఉచిత కంటి వైద్య శిబిరం – గ్లోబల్ యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన బీసీ నాయకుడు, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ జన్మదినోత్సవాన్ని ఈనెల 23న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్లోబల్ యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన శంకర్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. … Continue reading 23న రాజ్ కుమార్ బర్త్ డే..!