శరణు.. శరణు.. శరణం అయ్యప్పా..!

శరణు.. శరణు.. శరణం అయ్యప్పా..! – అంగరంగ వైభవంగా అయ్యప్ప పడిపూజ – పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : శరణు.. శరణు.. శరణం అయ్యప్పా.. అనే శరణు గోషతో తాండూరు పట్టణం శివాజీ చౌరస్తాలోని శ్రీ సాయిమేధా విద్యాలయం మార్మోగింది. ఆదివారం సాయిమేథా స్కూల్ కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ అంగరంగ వైభవంగా కొనసాగింది. ఈ పూజకు వివిధ ప్రాంతాల నుంచి మాల … Continue reading శరణు.. శరణు.. శరణం అయ్యప్పా..!