సంబరంగా.. సంతోషంగా.. రాజ్ కుమార్ జన్మదినం
సంబరంగా.. సంతోషంగా.. రాజ్ కుమార్ జన్మదినం – స్ఫూర్తిని నింపిన సేవా కార్యక్రమాలు – ఉచిత కంటి వైద్య శిబిరానికి స్పందన – శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, బీసీల నాయకుడు కందుకూరి రాజ్ కుమార్ జన్మదిన వేడుకలు సంబరంగా.. సంతోషంగా జరుపుకున్నారు. సోమవారం రాజ్ కుమార్ జన్మదినం పురస్కరించుకుని ఉచిత కంటి వైద్య శిబిరం, సేవా కార్యక్రమాలు చేశారు. … Continue reading సంబరంగా.. సంతోషంగా.. రాజ్ కుమార్ జన్మదినం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed