ముగ్గులు వేయండి.. ప్రైజ్ పొందండి..!

ముగ్గులు వేయండి.. ప్రైజ్ పొందండి..! – ఆర్యవైశ్య మహిళ సంఘం ఆధ్వర్యంలో రంగోలీ పోటీ – మొదటి విజేతలకు నగదు బహుమతి – జయప్రదం చేయాలని పిలుపు తాండూరు, దర్శిని ప్రతినిధి : కొత్త యేడాది రాకముందే తాండూరు ఆర్యవైశ్య మహిళ సంఘం రంగోటీ పోటీలకు శ్రీకారం చుట్టుంది. నూతన సంవత్సరం, సంక్రాంతి పండగను పురస్కరించుకుని కాంపీటేషన్‌లకు శ్రీకారం చుట్టింది. తాండూరులో అందరికన్న ముందు ఆర్యవైశ్య మహిళ సంఘం ఆధ్వర్యంలో రంగోలీ పోటీలను నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షురాలు … Continue reading ముగ్గులు వేయండి.. ప్రైజ్ పొందండి..!