విరుచుకుపడిన ఊర కుక్కలు..!

విరుచుకుపడిన ఊర కుక్కలు..! – ఇంటి వద్ద ఉన్న మేకల, గొర్రె పిల్లలపై దాడి – యజమానికి తీవ్ర నష్టం, గాజీపూర్‌ గ్రామంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : మూగ జీవాలపై ఊర కుక్కలు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో మేక పిల్లు, గొర్రె పిల్లలు మృత్యువాతకు గురయ్యాయి. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బుద్దారం లక్ష్మప్ప జీవనోపాధి కోసం మేకలు, గొర్రెలను పెంచి పోషిస్తున్నారు. … Continue reading విరుచుకుపడిన ఊర కుక్కలు..!