రూ. 5లక్షలు ఇస్తే భూమి మార్పిడి..!
రూ. 5లక్షలు ఇస్తే భూమి మార్పిడి..! – లంచం డిమాండ్ చేసిన తాండూరు ఆర్డీఓ అధికారులు – పక్కా స్కెచ్ వేసి పట్టుకున్న ఏసీబీ ఆఫీసర్స్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వం నుంచి వేతనం తీసుకున్న అధికారులు అత్యాశతో అవినీతికి పాల్పడుతున్న సంఘటనలు కోకొల్లలు. లంచం తీసుకుంటూ అవినీతి అధికారులకు పట్టుబడినా మిగతా అధికారుల్లో మాత్రం ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ కలెక్టర్(ఆర్డీఓ) కార్యాలయంలో అధికారులు ఓ భూమి … Continue reading రూ. 5లక్షలు ఇస్తే భూమి మార్పిడి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed