ఈ చైన్ స్నాచర్ ఖతర్నాక్..!

ఈ చైన్ స్నాచర్ ఖతర్నాక్..! – టైం చూసి చోరీలకు ప్లాన్ – తప్పించుకునేందుకు వెంట అస్త్రాలు – ఆటకట్టించిన వికారాబాద్‌ పోలీసులు – కటకటాల్లోకి అంతర్‌రాష్ట్ర దొంగలు – వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి వికారాబాద్, దర్శిని ప్రతినిధి : ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని పక్కా స్కెచ్ వేసి చైన్‌ స్నాచింగ్‌ చేయడంలో దిట్ట. ఒకవేళ దొరికితే తప్పించుకునేందుకు అన్ని పెప్పర్ స్ప్రే.. కత్తితో దాడి చేసేందుకు ప్రిపేర్ అవుతాడు. ఈ … Continue reading ఈ చైన్ స్నాచర్ ఖతర్నాక్..!