బోనమ్మ సేవలో రొంపల్లి సంతోష్ కుమార్

బోనమ్మ సేవలో రొంపల్లి సంతోష్ కుమార్ – కోనాపూర్లో గుడి నిర్మాణంకు చేయూత – తండ్రి జ్ఞాపకార్థం టైల్స్ అందజేత – కృతజ్ఞతలు తెలిపిన దేవాలయ కమిటి తాండూరు, దర్శిని ప్రతినిధి : బోనమ్మ అమ్మవారి సేవకు తాండూరుకు చెందిన యువనాయకులు, తెలంగాణ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర యూత్ కార్యదర్శి, తాండూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ ముందుకు వచ్చారు. తాండూరు మండలం కోనాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న బోనమ్మ అమ్మవారి గుడి నిర్మాణంకు తన … Continue reading బోనమ్మ సేవలో రొంపల్లి సంతోష్ కుమార్