గుండెను కాపాడుకుందాం రండి..!

గుండెను కాపాడుకుందాం రండి..! – రేపు తాండూరులో అవగాహన సదస్సు – తాండూరు ఐఎంఏ సహాకారంతో ఏర్పాటు – హాజరు కావాలని యువ జాగృతి పిలుపు తాండూరు, దర్శిని ప్రతినిధి : నేటి ఆధునిక జీవన శైలిలో గుండె పోటు నుంచి రక్షణ పొంది ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం. గుండె లయను ఎలా కాపాడుకోవాలో తెలిపేందుకు తాండూరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సహాకారంతో రేపు గురువారం అవగాహాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు యువ … Continue reading గుండెను కాపాడుకుందాం రండి..!