ఎగ్జీబీషన్లతో ఉత్సహాం, వినోదం..!

ఎగ్జీబీషన్లతో ఉత్సహాం, వినోదం..! – మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ – తాండూరులో ఎంఎస్ వండర్ ట్రేడ్ ఫేయిర్ ఎగ్జీబీషన్ ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎగ్జీబీషన్‌ పట్టణ వాసులకు ఉత్సహాం, వినోదాలు పంచుతాయని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణం విలియమూన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఎంఎస్ వండర్‌ ట్రేడ్ ఫేయిర్ ఎగ్జీబీషన్‌ను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఎగ్జీబీషన్‌లో … Continue reading ఎగ్జీబీషన్లతో ఉత్సహాం, వినోదం..!