అవిసె గింజల్లో ఆరోగ్య మంత్రం..!

అవిసె గింజల్లో ఆరోగ్య మంత్రం..! – శీతాకాలం జలుబు, దగ్గు సమస్యకు చెక్ – గ్యాస్, అజీర్తీల నుంచి ఉపశమనం – వేయించుకు తింటే మంచి ఫలితాలు దర్శిని డెస్క్ : అవిసె గింజులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహంతో పాటు శీతాకాలం సమస్యలను అదుపులో పెట్టినట్టే. ఇందులో విటమిన్-బి1, ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, కాపర్, ఫోలేట్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్ వంటి అనేక పోషకాలు … Continue reading అవిసె గింజల్లో ఆరోగ్య మంత్రం..!