హంగామా వద్దు.. హడావుడి ఉండొద్దు..!
హంగామా వద్దు.. హడావుడి ఉండొద్దు..! – మద్యం, డీజేలపై నిషేధం – దొరికితే కేసులు, జరిమానాలు – న్యూఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు – హెచ్చరించిన తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : నూతన సంవత్సరం పేరుతో చేసే హంగామాలో ఎవ్వరు కూడా హడావుడి చేయరాదని, మద్యం తాగడం, డీజేలు పెట్టడం చేస్తే కేసులు, జరిమానాలు తప్పవని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడారు. ప్రతి యేడాది మాదిరిగానే … Continue reading హంగామా వద్దు.. హడావుడి ఉండొద్దు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed