చిలకడ దుంప వేసే చూ..మంత్రం..! – గుండె ఆరోగ్యానికి ఉండదు ఢోకా – ఎసీడీటీ, అల్సర్‌లపై పోరాటం – ఎముకలు, దంతాలకు లాభాలు దర్శిని డెస్క్ : నోటిలో పెట్టుకోగానే.. తియ్యగా కరిగిపోయే చిలకడ దుంపను ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి. ఇందులో పోషకాలు మరే దుంపల్లో ఉండవంటున్నారు పోషకాహార నిపుణులు. ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మంచి ఫ్యాట్స్, ఫైబర్, విటమిన్ ఏ, సీ, మాంగనీస్, విటమిన్ బీ6, పొటాషియం, కాపర్, నియాసిన్ వంటి పోషకాలెన్నో ఉన్నాయి. ఇందులో … Continue reading చిలకడ దుంప వేసే చూ..మంత్రం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed