మాంచి కిక్కిచ్చే నూస్..!

మాంచి కిక్కిచ్చే నూస్..! – మందుబాబులకు పండగే – ఆరోజు అర్దరాత్రి వరకు మద్యం విక్రయాలు – తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులకు ప్రభుత్వం మంచి కిక్కు ఇచ్చే వార్త చెప్పింది. మరో రెండు రోజుల్లో పాత సంవత్సరం ముగిసి, కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో మద్యం విక్రయాలపై సడలింపు కల్పించింది. డిసెంబర్ 31, న్యూఇయర్ వేడుకలకు కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 నాడు తెలంగాణలో … Continue reading మాంచి కిక్కిచ్చే నూస్..!