రూ.12.55 లక్షలకు వ్యర్థాల వేలం..!

రూ.12.55 లక్షలకు వ్యర్థాల వేలం..! – చికెన్, మటన్ వ్యర్థాల సేకరణ వేలంకు స్పందన – రికార్డు ఆధాయం దక్కించుకున్న తాండూరు మున్సిపల్ – హర్షం వ్యక్తం చేసిన చైర్ పర్సన్, కమీషనర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కార్యాలయంలో చికెన్, మటన్ మాంసాల వ్యర్థాల సేకరణ కోసం నిర్వహించిన బహిరంగ వేలంకు భారీ ఆధాయం వచ్చింది. రూ.12లక్షల 55 వేలకు వేలం ముగిసింది. శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ స్వప్న … Continue reading రూ.12.55 లక్షలకు వ్యర్థాల వేలం..!