బీసీల రాజకీయ పార్టీకి సంపూర్ణ మద్దతు

బీసీల రాజకీయ పార్టీకి సంపూర్ణ మద్దతు – బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె. రాజ్ కుమార్ – బీసీల మేధోమదనంలో అభిప్రాయ వక్తీకరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : త్వరలో రాబోతున్న బీసీల రాజకీయ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. శనివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మాజీ చైర్మన్ వకుళా భరణం కృష్ణమోహన్ అధ్యక్షతన … Continue reading బీసీల రాజకీయ పార్టీకి సంపూర్ణ మద్దతు