అనుమానాస్పద స్థితిలో పోస్టుమ్యాన్ మృతి
అనుమానాస్పద స్థితిలో పోస్టుమ్యాన్ మృతి – రైలు పట్టాలపై మృతదేహం లభ్యం – కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : అనుమాస్పద స్థితిలో ఓ పోస్టుమ్యాన్ మృతి చెందాడు. రైల్వే పట్టాలపై అతని మృతదేహం లభ్యమయ్యింది. ఈ సంఘటన శనివారం తాండూరు రైల్వే పోలీస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం జినుగుర్తి గ్రామానికి చెందిన అంజిలయ్య(52) పోస్టాఫీసులో పోస్టుమ్యాన్ గా విధులు నిర్వహిస్తున్నారు. … Continue reading అనుమానాస్పద స్థితిలో పోస్టుమ్యాన్ మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed