రైల్వే శాఖలో ఉద్యోగాలు..!

రైల్వే శాఖలో ఉద్యోగాలు..! – సికింద్రాబాద్‌ జోన్‌లో భర్తికి ఆహ్వానాలు – ఆర్ఆర్సీ నోటిఫికేషన్ జారి – పది పాసైతే.. రాత పరీక్ష లేకుండానే జాబ్ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : దేశంలోని పేదలను వివిధ గమ్య స్థానాలకు చేర్చే రైల్వే శాఖలో ఉద్యోగాల ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తి చేసేందుకు ఆ శాఖ చర్యలు చేపడుతోంది. తాజాగా సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలను భర్తి చేసేందుకు రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్సీ) నోటీఫికేషన్ విడుదల చేసింది. … Continue reading రైల్వే శాఖలో ఉద్యోగాలు..!