మిస్సింగ్ మిస్టరీ..! – గౌతాపూర్‌లో బాలుడి అదృశ్యం – ఎత్తుకెళ్లినట్లు పుకార్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో ఓ ఏడాది బాలుడు మిస్సింగ్ అయిన సంఘటన మిస్టరీగా మారింది. ఈ సంఘటన సోమవారం కలలకం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం చిత్తాపూర్ ప్రాంతానికి చెందిన హుస్సేన్ భాష అనే వ్యక్తి భార్య పిల్లలతో కలిసి తాండూరు ప్రాంతానికి వలస వచ్చాడు. గత కొన్ని రోజులుగా తాండూరు మండలం … Continue reading మిస్సింగ్ మిస్టరీ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed