శబరిగిరీషుని చెంత తాండూరు స్వాములు..!
శబరిగిరీషుని చెంత తాండూరు స్వాములు..! – భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి దర్శనం – 22వ ఏడాది దర్శించుకున్న పటేల్ కిరణ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : శబరిమల క్షేత్రంలో తాండూరు అయ్యప్ప స్వాములు స్వామి దర్శనార్థం తరలివెళ్లారు. సోమవారం అయ్యప్ప స్వామిని కనులారా దర్శించుకున్నారు. తాండూరు నుంచి భద్రేశ్వర దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ స్వామి మాలలో ఇరుముడి ఎత్తుకుని తరలివెళ్లారు. ఈ యేడాదితో 22వ సారి అయ్యప్ప స్వామిని ఆయన దరి ్శంచుకున్నారు. … Continue reading శబరిగిరీషుని చెంత తాండూరు స్వాములు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed